Oil Farm : 8 జిల్లాల్లో 45 ఎకరాల సాగు విస్తీర్ణమే లక్ష్యం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆయిల్ పేడ్ పరిధిలో 8 జిల్లాల్లో 45,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం లక్ష్యం పెట్టుకున్నామని, దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నట్లు ఆయిల్ పేడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఆయన అశ్వారావుపేట ఆయిల్ పేడ్ పరిశ్రమను నెలవారి సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమ, పవర్ ప్లాంట్ లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Target is 45 acres of cultivation

You cannot copy content of this page

Scroll to Top