త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన గంటలోకే తల్లిపాలు పట్టించటం వల్ల పిల్లలకు జీవితాంతం రక్షణ లభిస్తుందని తెలిపారు. ప్రతి తల్లి, బిడ్డ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. బాలింతలు తీసుకోవలసిన ఆహారం, ప్రసవం తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


