జూలై 7, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జులై 15 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చింత పల్లి మండలంలో తపస్ సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలను సందర్శించడం జరిగింది.
ఉపాధ్యాయుల నుండి విశేష ఆదరణ లభించిందని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా తపస్ పనిచేస్తుందని మండల శాఖ అధ్యక్షుడు సోనగంటి వేణుగోపాల్ అన్నారు .ఈకార్యక్రమంలో శివకోటి కిరణ్ కుమార్,నీలాంటి వెంకటేశ్వర్లు, వోలి సుధీర్ కుమార్,కొర్ర జగరామ్,మోతీలాల్ తది తరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tapas Membership Campaign in

You cannot copy content of this page