వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మండలోని సిద్దులూర్ పాగా సర్వేనెబర్ 176 సుమారు 50 మంది రైతులు మాకు ప్రభుత్వ భూమి ఉంది అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు , మాకు 1979 నుండి పట్టా పాస్ బుక్కులు ఉన్నాయి, మా తాతల నుండి మేము సాగు చేసుకుంటున్నాము మాకు తెలవకుండానె మా భూమిలో జెసిబి పెట్టి కంది పంటను నాశనం చేశారు, కొట్టాలగూడెం రైతులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసిన , ఎవ్వరికి ఫిర్యాదు చేసిన మేము భయపడిదే లేదు , ఎందుకంటే మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు మాచేతులేని ఉన్నారని, రైతులను బెదిరింపులకు పాల్ పడుతున్నారు, తాసిల్దార్ ఆఫీస్ లో నేను తలుసుకుంటే రికార్డుల నుండి నీ పేరు తీసివేస్తానని పడియాల నరసింహులు బెదిరించడం జరిగింది, కొటలగూడ గ్రామ రైతులు భూమే మాకు జీవన ఆధారం అంటూ మేము భూమిని నమ్ముకుని బతుకుతున్నాము అధికారులు ఎప్పటికైనా మాకు ప్రాణ భయం ఉంది,
హైదరాబాద్ కు చెందిన సుందరి, జగన్ మోహన్ రావు, మాధవి , అరవింద్, సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరియు, కాంగ్రెస్ పార్టీ, మండల్ నాయకుడూ, మూడవత్ రమేష్, మా రైతులకు ప్రాణభయం ఉంది, మమ్ములను ఫోను చేసి బెదిరిస్తున్నాడు, మాకు భూమి జీవన ఆధారం అంటున్న, రైతులు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కొట్టలగూడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నరహరి నాయక్, పరశురాం, పి నరసింహులు, పి ఆనందం, పి శంకరయ్య, డి శ్రీకాంత్, రమేష్, నాగమణి, వడ్డే అంజయ్య, మూడవత సుబ్యా, మహేష్ కుమార్, అశోకు మీసాల మల్లేశం లో వడ్డే నర్సింలు పగిడాల బాలరాజు వి ప్రవీణ్ కె రవి డి వాల్ , కే నరేష్ నస్కంటి జయమ్మ, మనీ బాయ్ రాంబాయి కవిత, బుచ్చి బాయ్, మమత వి అనంతమ్మ పి సత్తమ్మ, పీ లక్ష్మి పి యాదయ్య డి. నరేష్, డి శ్రీకాంత్ పి వెంకటయ్య పి నర్సింహులు బాలరాజు, భాయ్, ఎం లచ్చయ్య, తదిరులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


