జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 6.59.59 PM

TRINETHRAM NEWS

తన్నీరు హరీష్ రావు కి జోగులాంబ వారి చిత్రపటాన్ని బహుకరించిన
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా హాజరై హరీష్ రావు గారికి జోగులాంబ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి జోగులాంబ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ముస్లిం మత పెద్దల ప్రార్థనలో పాల్గొన్నారు.
చిత్రంలో నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , జోగులాంబ ఆలయ చైర్మన్ చిన్ని కృష్ణయ్య, ఆర్.కిషోర్ గారు మహిపాల్ రవి ప్రకాష్ గౌడ్ తదితరులు ప్రజాప్రతినిధులు ఉన్నారు

You cannot copy content of this page