కర్ణాటకలో మరో వివాదం
Trinethram News : మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను నియమించడం కర్ణాటకలో వివాదాస్పదమైంది. రూ.6.20 కోట్లు రెమ్యునరేషన్తో రెండేళ్ల కాలానికి ఆమెను తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన సబ్బుకు అంబాసిడర్గా కన్నడ హీరోయిన్స్ ఎవరూ దొరకలేదా అంటూ అక్కడి వీరాభిమానులు మండిపడుతున్నారు. అయితే, కర్ణాటకను దాటి మార్కెట్ దక్కించుకునేందుకే తమన్నాను తీసుకున్నట్లు రాష్ట్ర వాణిజ్య మంత్రి పాటిల్ వివరణ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


