New Maoist : మావోయిస్టు కొత్త దళపతి ఎవరు

TRINETHRAM NEWS

ఇంటెలిజెన్స్‌ రాడార్లో రెండు పేర్లు..!

Trinethram News : మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడా స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. ప్రస్తుత దళం చుక్కానీ వంటి నాయకుడిని కోల్పోవడంతో.. ఆ స్థానం తీసుకోవడం కొత్తవారికి సవాళ్లతో కూడుకొన్న పనే. ఈ క్రమంలో రెండు పేర్లపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి

మావోయిస్టు కొత్త దళపతి *తిరుపతి
మావోయిస్టుల్లో ఇప్పుడు నంబాల కేశవరావు స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్‌వర్గాలు దృష్టిపెట్టాయి. ఇప్పుడు ప్రధానంగా రెండు పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడా స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. ప్రస్తుత దళం చుక్కానీ వంటి నాయకుడిని కోల్పోవడంతో.. ఆ స్థానం తీసుకోవడం కొత్తవారికి సవాళ్లతో కూడుకొన్న పనే. ఈ క్రమంలో రెండు పేర్లపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టిపెట్టాయి. వీటిలో తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్‌ సోను పేర్లు తెరపైకి వచ్చాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Who is the new Maoist

You cannot copy content of this page

Scroll to Top