Take it Seriously : సీరియస్ గా తీసుకోండి

TRINETHRAM NEWS
Take it seriously

Take it Seriously : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 02; మంగళగిరి టిడిపి కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వర్క్ షాప్ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు ,పరిశీలకులు బి ఎల్ ఏ లకు ఓటర్ల జాబితా రివిజన్ పై శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా దిశా నిర్దేశం చేశారు. శిక్షణకు హాజరుకాని నేతలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.

వచ్చేనెల జూలై పద్నాలు గు వ తేదీలోపు ఓట్లు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జూలై పది హేను వ తారీకు నుంచి ఆగస్టు నెల ఆఖరి వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. కూటమికి కో – ఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top