జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 25/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండల తహసీల్దారు ప్రనధర్వ ఇళ్ళు ,మరియు స్థలం లేని నిరుపేద ప్రజలకు మండల తహసిల్దారు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైనటువంటి లబ్ధిదారులు గ్రామ సచివాలయల్లో లేదా, సంబంధిత సైట్ పనిచేయకపోతే నేరుగా తహసిల్దారు కార్యాలయంలో మాన్యువల్ గా దరఖాస్తు చేసుకోవాలని. ఆమె సూచించారు. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tahsildar's Notice

You cannot copy content of this page