Rambabu : అనపర్తి మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన, పార్టీ ప్రముఖులు
త్రినేత్రం న్యూస్:అనపర్తి. అనపర్తి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) నానమ్మ శ్రీమతి సత్తి సూరయ్యమ్మ(90) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…