2న టీడీపీలో చేరనున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి

2న నెల్లూరు, గురజాలలో చంద్రబాబు పర్యటన నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరిక అదే రోజు గురజాలలో, 4న రాప్తాడులో ‘రా కదలి రా’ సభలు

ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది

ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది. కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేయనున్నట్లు సమాచారం.…

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు

2019 ఎన్నికల్లో “చెప్పు” గుర్తుతో పోటి చేసి, డక్ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.. వైసిపి నుండి ఇదేస్థానానికి మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు..

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

బూత్ కమిటీల మీటింగ్‌లో జగన్ రెడ్డి హ్యాండ్సప్

ఇక నా చేతుల్లో ఏమీ లేదు – ఇక అంతా మీరే చూసుకోవాలి ! ఇప్పటి వరకూ నేను పని చేశా – ఇక పూర్తిగా మీరే పని చేయాలి ! మీకు ఓ పెద్ద ఆయుధం ఇచ్చా – మరే…

గురజాల TDP MLA అభ్యర్థిగా జంగా?

Trinethram News : AP: పల్నాడు జిల్లా గురజాల TDP MLA అభ్యర్థిగా YCP MLC జంగా కృష్ణమూర్తి పేరు ఖరారైనట్లు తెలుస్తోందిత్వరలో ఆయన TDPలోచేరుతున్నట్లుసమాచారంయరపతినేని శ్రీనివాసరావుకు నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది . ఇక…

రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు హైకోర్టును ఆశ్రయించిన రైతులు ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు

రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్

వైసీపీ విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దు రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పవు వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు తాడేపల్లిగూడెం…

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్

వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్.. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు…

You cannot copy content of this page