Free Sewing Machines : స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు
తేదీ : 28/01/2025.స్త్రీ శక్తి సంక్షేమం పేరుతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరి లో మానవ వనరులు , ఐటీ , ఎలక్ట్రానిక్స్, ఆర్జిజీ ఎస్ శాఖల మంత్రి…