శ్రీ క్రోధి నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ క్రోధి నామ సంవత్సరం
Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,ఫిబ్రవరి.12,2025
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ రా7.08 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ఆశ్లేష రా7.39 వరకు
యోగం:సౌభాగ్యం ఉ8.29 వరకు
కరణం:విష్ఠి ఉ7.03 వరకు తదుపరి బవ రా7.08 వరకు
వర్జ్యంఉ8.06 – 9.45
దుర్ముహూర్తము:ఉ11.51 – 12.37
అమృతకాలం:సా6.00 – 7.39
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.33
సూర్యాస్తమయం:5.56
మాఘ పూర్ణిమ/మహామాఘి
కుంభ సంక్రమణం రా1.36
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

WhatsApp Image 2025 02 12 at 07.35.47
Sri Krodhi Nama year

You cannot copy content of this page

Scroll to Top