WhatsApp Image 2025 02 13 at 20.47.05
తేదీ : 13/02/2025.అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైసీపీ మాజీ మంత్రి విడుదల రజిని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసు అక్రమం అని కేసును కొట్టి వేయాలంటూ ఏపీ హైకోర్టులోక్వా ష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం తదుపరి విచారణ సోమవారానికి హై కోర్ట్ వాయిదా వేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
