MLA : అమ్మవారి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 13: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. నెల్లూరు జిల్లా,బోగోలు మండలం,సోమేశ్వరాపురం. కమ్మపాలెం నందు శ్రీ శ్రీ శ్రీ పోతురాజు స్వామీ సమేత పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి. వెంకట క్రిష్ణారెడ్డి,ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు,పార్టీ నాయకులు..

అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే,ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who participated in Ammavari
MLA who participated in Ammavari

You cannot copy content of this page

Scroll to Top