జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 13 at 11.33.09

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 13: నెల్లూరు జిల్లా: కావలి. కావలి పట్టణం 9వ వార్డుకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు పూనూరు రవికుమార్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన కావలి ,ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,బుధవారం ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 13 at 11.33.09
WhatsApp Image 2025 02 13 at 11.33.09

You cannot copy content of this page