WhatsApp Image 2025 02 12 at 3.29.58 PM
హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో మాంసం ముద్దలు కలకలం
Trinethram News : హైదరాబాద్ : తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో శివ లింగం వెనుక మాంసం పడేసిన దుండగులు.. మాంసం చూసి కంగుతిన్న భక్తులు .. పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు .. భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు .. మాంసం పడ్డేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
