WhatsApp Image 2025 02 12 at 18.11.52
కొత్తపేట సత్య సూర్య బాంకర్స్ ఎదుట ఉద్రిక్తత
వడ్డీ వ్యాపారి మోసం పై బాదితుల ఆందోళన…
Trinethram News : అంబేద్కర్ కోనసీమ జిల్లా : తాకట్టు పెట్టిన బంగారం ఇప్పించాలంటూ వేడు కుంటున్న బాదితులు.. ఇటీవల బంగారం, నగలతో పరారైన వడ్డీ వ్యాపారి హేమంత్..
పది రోజులైనా మనిషి ఆచూకీ లేకపోవడంతో బాధితుల గగ్గోలు. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ప్రధాన లైసెన్సు దారుడు సత్తిబాబు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
