Rains : నేడు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
Trinethram News : 29 Apr 2026 : తెలంగాణ రాష్ట్రంలో నేడు వాతావరణం మారుముఖం చూపనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మేఘావృతాకాశం ఉండి…