Seven More Died : రాష్ట్రంలో వడదెబ్బకు మరో ఏడుగురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : 3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి.. ఎండ తీవ్రత తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్న జనాలు .. ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో ఒకరు వడదెబ్బతో మృతి

ప్రభుత్వం కనీస అవగాహన కల్పించడం లేదని ప్రజలు మండిపాటు.. రోజురోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ నిపుణులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Seven more die of

You cannot copy content of this page

Scroll to Top