Telangana Temperatures : 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలుమరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వడగాడ్పులపై కేంద్రం అడ్వైజరీ Trinethram News : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ…