జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 12 at 07.51.10

TRINETHRAM NEWS

Another threat to AP

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఏపీ, ఒడిశాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది.

అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలకు
ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

ఈ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another threat to AP

You cannot copy content of this page