రెగ్యులర్ డిఈఓలను నియమించండి

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 08జగిత్యాల జిల్లా లో రెగ్యులర్ డిఈఓ, ఎంఇఓ లను నియమించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టియు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ గురువారం ఎమ్మెల్సీ టి.…

ఈ నెల 16న ఆటోల బంద్

Trinethram News : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత…

రూ.29కే కేజీ బియ్యం

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది

చాప కింద నీరులా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతకు సలహాదారులు ,సంఘనేతలే కారణం. దళిత ఉద్యోగి డాక్టర్ సుధాకర్ అంశం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులను బాధించింది. సంఘ నేతలు ముఖ్యమంత్రికి కాదు,ఉద్యోగులకు బంటులా ఉండాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై…

వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని వెల్లడి భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో…

నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట.. స్లాబ్‌లు యధాతథం..

Trinethram News : Delhi వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్…

నీలిరంగు చీరలో నిర్మలమ్మ

బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న బ్రీఫ్ కేస్‌ని మీడియాకు చూపించారు. సహచర…

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…

You cannot copy content of this page