జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 08 at 14.59.03

TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 08
జగిత్యాల జిల్లా లో రెగ్యులర్ డిఈఓ, ఎంఇఓ లను నియమించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టియు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ గురువారం ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డికి జగిత్యాలలోని ఇందిరా భవన్ లో గురువారం వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా రాష్ట్రంలో 26 జిల్లాలకు రెగ్యులర్ డీఈవోలు, 590 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ లు లేరన్నారు…

You cannot copy content of this page