ఈ నెల 16న ఆటోల బంద్

TRINETHRAM NEWS

Trinethram News : తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top