One-Day Bandh : క్వార్టర్ ఓనర్స్ దౌర్జన్యం నిరసిస్తూ ఒక్కరోజు బందును ప్రకటించిన వ్యాపారులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియా మేదర్ బస్తి రోడ్డు సింగరేణి క్వార్టర్లను సంస్థ ఆధీనపరచుకోగా ఖాళీ చేసినటువంటి క్వార్టర్లను సింగరేణి సంస్థ కూల్చి వేయడం జరిగింది క్వార్టర్లకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారస్తులకు చెందినటువంటి షెటర్స్…