ప్రాణాంతకమైన గుట్కాలు అంబరాలు నిషేధం

TRINETHRAM NEWS

Deadly Gutkala Ambara Ban

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ అంబార్ అనార్ తో పాటు సిగరెట్లు కూడా నకిలీ విక్రయిస్తూ నా వ్యాపారులపై చర్యలు తీసుకుంటూ
ఈ ప్రాంత ప్రజలు యువకులు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలని ప్రజల కోరిక_ఈ అంబార్ అనార్ నెంబర్ వన్ మరియు సిగరెట్లు నకిలీ ఉత్పత్తులు డిస్ట్రిబ్యూటర్స్ మంచిర్యాల్, పెద్దపల్లి నుండి ఈ ప్రాంతంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కు వస్తాయి వాటిని కొంతమంది వ్యక్తులను పెట్టుకొని ఈ ప్రాంతంలో చలామణి చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రజలకు యువకులకు ప్రాణాలతో చెలగాటమాడుతూ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నందున తక్షణమే ఇలాంటివి బంద్ చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు తక్షణమే ఈ నకిలీ అంబారు అన్నారు సిగరెట్లు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ల పై శాఖపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలోని ప్రజలు ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని కొనియాడారు ఇప్పటికైనా వీటిపై స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deadly Gutkala Ambara Ban

You cannot copy content of this page

Scroll to Top