CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి
అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ… కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు…