జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 10 at 18.27.20

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా

కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహుకుల పై కఠిన చర్యలు తీసుకుంటాం

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

సంక్రాంతి సెలవులకు విహార యాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి

దొంగతనాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేసేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి

జిల్లా ఎస్పీ తుషార్ డూడి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page