చరిత్రలో ఈరోజు జనవరి 12
చరిత్రలో ఈరోజు జనవరి 12 సంఘటనలు 1896: అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ ను ఇలా తీశాడు. 1908: చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు. 1917: మొదటి ప్రపంచ యుద్ధం — Zimmermann Telegram ప్రచురింపబడింది.…