Murder : వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య

వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య? Trinethram News : Janagama : జనవరి 04రాచకొండ పోలీసు కమీషనరేట్, మేడిపల్లి పోలీసు స్టేషను పరిధిలో శనివారం నాడు ఉదయం జనగామ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన…

21న KRMB సమావేశం

21న KRMB సమావేశం Trinethram News : Telangana : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. వాస్తవంగా బోర్డు సమావేశాన్ని నవంబర్లోనే నిర్వహించాలని తొలుత ఖరారు చేశారు. ఏజెండా అంశాలను పంపించాలని…

Cabinet Meeting : నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం..రైతు భరోసాపై కీలక ప్రకటన

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం..రైతు భరోసాపై కీలక ప్రకటన..!! Trinethram News : Telangana : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన.. ఇవాళ మధ్యాహ్నం… నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. దీంతో రైతు…

Huge Fire : అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోకాపేట్ నియో పోలీస్ లే అవుట్‌లోని మై హోం ప్రాజెక్ట్‌లో ఘటన Trinethram News : హైదరాబాద్: కోకాపేట నియో పోలీస్‌లో అగ్ని ప్రమాదం. మై హోమ్‌ గ్రూప్స్‌ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు. నిర్మాణంలో ఉన్న భవనంలో…

CM Revanth Reddy : బోర్డు చైర్మన్ హోదాలో జలమండలి అధికారులతో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

బోర్డు చైర్మన్ హోదాలో జలమండలి అధికారులతో తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం 2050 నాటికి నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనగోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుపై అధికారులతో చర్చించిన సీఎంమంజీరా పైప్ లైన్‌కు అదనంగా ప్రత్యామ్నాయ పైప్…

డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన Trinethram News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు 2008 dsc అభ్యర్థుల మైన మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ కూడా చేసి ఒక్క సంవత్సరం నడుస్తున్న కూడా…

KTR : కేటీఆర్‌కు ACB నోటీసులు

కేటీఆర్‌కు ACB నోటీసులుఫార్ములా ఈ-రేస్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Trinethram News : Telangana : ఫార్ములా ఈ-రేస్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కు…

Allu Arjun : అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించిన కోర్టు

అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించిన కోర్టు Trinethram News : Telangana : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు రూ.50 వేల నగదు, రెండు పూచీకత్తులను సమర్పించాలని, విచారణకు…

బస్సులో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

బస్సులో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం Trinethram News : గద్వాల : గద్వాల జిల్లా నందిన్నె గ్రామం సమీపంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కేటిదొడ్డి మండలానికి…

Savitribai Phule Jayanti : ఘనంగా సావిత్రిభాయ్ పూలే జయంతి, ఆదర్శ విప్లవ స్త్రీ -సావిత్రి ఫూలే

ఘనంగా సావిత్రిభాయ్ పూలే జయంతి, ఆదర్శ విప్లవ స్త్రీ -సావిత్రి ఫూలే త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త రచయిత్రి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా యుత తహశీల్దార్ పి. సుమన్ సావిత్రిబాయి…

You cannot copy content of this page