సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
డిమాండ్ చేసిన అంబేద్కర్స్ ఇండియా మిషన్, నాయకులు, సైనికులుTrinethram News : రాజమహేంద్రవరం : ఐపీఎస్ అధికారి,దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అంబేద్కర్ మిషన ఇండియా నాయకులు , కార్యకర్తలు డిమాండ్ చేశారు.సునీల్ కుమార్ ను సస్పెండ్…