జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 05 at 10.54.41 AM

TRINETHRAM NEWS

నెల్లూరు టౌన్-పొంగూరు నారాయణ,

నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,

ఆత్మకూరు-ఆనం రామనారాయణరెడ్డి,

సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,

వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ,

గూడూరు-పాశం సునీల్ కుమార్ –

కావలి టీడీపీ ఇన్‍ఛార్జ్ గా కావ్య కృష్ణారెడ్డి నియామకం –

…(గతంలో ప్రజారాజ్యం నుంచి నెల్లూరు సీటును గెలవడంతో ఆ సీటు కావాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చిన జాబితాలో పొందుపరిచారు….. నెల్లూరు సీటుపై చర్చలు జరిగాయి.. టిడిపి నుంచి నారాయణ ఉన్న నేపథ్యంలో నెల్లూరు నగర సీటుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది…)

You cannot copy content of this page