తాడిగడప శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి
Trinethram News : కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, శ్రీ చైతన్య కాలేజీలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని.. కాలేజీ ఎదుట తల్లి ఆందోళన కృష్ణాజిల్లా తాడిగడపలో శ్రీ చైతన్య కాలేజీలోఅనారోగ్యంతో మృతి చెందిన ఇంటర్…