Farmers Protesting : సాగునీరు విడుదల చేయాలని రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు
Trinethram News : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని, కలెక్టర్ వెంటనే వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతులు తమ…