Trinethram News : తెలంగాణ : ‘పహెల్గాంలో జరిగిన ఉగ్రమూకల దాడి పుల్వామా కంటే పెద్ద దాడి’ అని ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఉన్మాదపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని, ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


