జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 10 at 17.07.05

TRINETHRAM NEWS

Trinethram News : Apr 10, 2024,

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గత రెండేళ్ల నుంచి కరీంనగర్లో 22, పెద్దపల్లి 25, జగిత్యాల 11, సిరిసిల్ల 59కి పైగా పోలీస్ అధికారులు కేసులు నమోదు చేశారు.

You cannot copy content of this page