MLC Elections : ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
తేదీ : 27/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిచాయి. ఉమ్మడి కృష్ణ, గుంటూరు ఉమ్మడి పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ…