ఏపీలో ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ తో ప్రవేశాలు

TRINETHRAM NEWS

ఏపీలో ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ తో ప్రవేశాలు

Trinethram News : ఏపీలో BSC నర్సింగ్ కోర్సులో ప్రవేశాల అనంతరం మిగిలిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను APEAPCET, నీట్ ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఇంటర్ మార్కుల తో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top