బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి.

నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి?

Trinethram News : నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి? ఆయనకు ఎంపీ సీటు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అల్లు అర్జున్ తన మామ తరఫున ప్రచారం చేస్తారని టాక్….

ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా ఇడుపుల పాయ YSR ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ తో పాటు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేవీపీ రామచంద్రరావు,రఘువీరా రెడ్డి,శైలజానాథ్,తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు…

You cannot copy content of this page