Relief Fund Cheque : రిలీఫ్ పండ్ చెక్ పంపిణీ
తేదీ : 04/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపు కోట మండలం,పోలాస గూడెం నికి చెందిన కొయ్యలమూడి .శ్రీనివాసరావు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం…