నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌?

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు…

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.…

రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్

అనుపమ, కావ్య థాపర్ హీరోయిన్లు. ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకునుద్దేశించి రవితేజ మాట్లాడారు. ‘అనుపమ, కావ్య.. ఇలా వీళ్లిద్దరితో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈగల్ సినిమా ఔట్‌పుట్…

మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని…

నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

Trinethram News : నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు ఇవాళ అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం జిల్లా వాసులకు నీటి ఎద్దడి కారణంగా సాగర్‌ నీటి విడుదల అత్యవసరంగా భావించారు. ఈ నేపథ్యంలో పాలేరు రిజర్వాయర్‌ కు నీటిని విడుదల…

హీరో ధనుష్ తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ ఈరోజు విడుదలైంది

హీరో ధనుష్ తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ ఈరోజు విడుదలైంది.. ఈ చిత్రం చూసిన చాలా మంది సోషియల్ మీడియాలో రివ్యూలో 3/5 గా ప్రకటించారు…

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళనాడులో జనవరి 12న ఈ మూవీ విడుదల కాగా.. తెలుగులో నేడు విడుదల కావాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల తెలుగు…

ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా?

ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా? సైఫ్ అలీఖాన్ గాయపడటం, VFX‌కు మరింత సమయం అవసరం ఉండటంతో ఈ మూవీని ఏప్రిల్‌ 5న కాకుండా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల ఏప్రిల్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా నేడు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి…

You cannot copy content of this page