జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 26 at 2.43.06 PM

TRINETHRAM NEWS

శివ‌కార్తికేయ‌న్ ‘అయలాన్’ విడుదలలో ఆలస్యం

కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ నటించిన తాజా చిత్రం ‘అయలాన్’. తమిళనాడులో జనవరి 12న ఈ మూవీ విడుదల కాగా..

తెలుగులో నేడు విడుదల కావాల్సి ఉంది.

అయితే పలు సాంకేతిక కారణాల వల్ల తెలుగు వెర్షన్‌ విడుదల ఆలస్యమైంది.

దీంతో అయలాన్‌ను మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాను ఆర్ రవికుమార్ తెరకెక్కించారు.

You cannot copy content of this page