మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

TRINETHRAM NEWS

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది.

ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని ఫిబ్రవరి నెలాఖరులో రీ రిలీజ్ చేయబోతున్నారు.

గతంలో మహేష్ నటించిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ చిత్రాలు రీ రిలీజైన సంగతి తెలిసిందే.

You cannot copy content of this page

Scroll to Top