MLA Adireddy Srinivas : దీపం” సిలెండరుకు డెలీవరీ చార్జీలు తీసుకోవద్దు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్: ఐవిఆర్ఎస్ ద్వారా రాజమండ్రి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. కార్మిక చట్టాలప్రకారం గ్యాస్ డెలివరీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయిస్తాం. నగరంలోని గ్యాస్ డెలివరీ కార్మికుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం…