కృత్రిమంగా పండ్లను మాగ బెట్టడం ఆరోగ్యానికి హానికరం
రాజమహేంద్రవరం : కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు అన్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.…