Hanuman Jayanti : డిండి మండల కేంద్రం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 12 త్రినేత్రం న్యూస్. హనుమాన్ జయంతి సందర్భంగా డిండి మండల కేంద్రంలో. రామాంజనేయ స్వామి మందిరాలలో గ్రామ ప్రజలు. పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంగ రంగా వైభవంగా , మహిళల కోలాటాల…