తేదీ : 16/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్థానిక అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల రీజనల్ ఇంచార్జ్ సురేష్ మరియు ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ డీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


