జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 3.02.30 PM

TRINETHRAM NEWS

*అయ్యప్పస్వామి మాలదారులకు సద్ది కార్యక్రమంలో పాల్గొన్న. మాజీ ఎమ్మెల్యేలు..
Trinethram News : ప్రకాశం జిల్లా. మార్కాపురం నియోజకవర్గం.
కోనకనమిట్ల మండలం చిన్నారికట్ల అయ్యప్పస్వామి వారి దేవస్థానంలో అయ్యప్పస్వామి మాలదారులకు ఏర్పాటు చేసిన సద్ది కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యకర్త గౌ” అన్నా వెంకట రాంబాబు ,కంభం మాజి ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి. మరియు తదితర నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page