మే1 నుంచి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి త్రినేత్రం న్యూస్. రాజమహేంద్రవరం : దేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా…